కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత | dharna at kamineni hospital | Sakshi
Sakshi News home page

కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

Sep 16 2015 1:26 PM | Updated on Sep 3 2017 9:31 AM

ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

హైదరాబాద్ : ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి అనే యువ కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు పెద్ద సంఖ్యలో బుధవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుడి బంధువులతో ఆస్పత్రి యాజమాన్యం చర్చలు జరుపుతోంది. సంఘటనపై వివరాలు తెలియాల్పి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement