తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Casual rush of devotees in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Mar 10 2016 8:26 AM | Updated on May 10 2018 12:34 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి గంట, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడక భక్తులకు ఒక గంట సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 38,442 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement