వైఎస్సార్ సీపీ నేత కుమారుడి దారుణ హత్య | Brutal murder in Cumbum | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ నేత కుమారుడి దారుణ హత్య

Dec 20 2015 11:48 AM | Updated on May 29 2018 2:28 PM

కంబంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. కంబం అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్ద వైఎస్సార్ సీపీ నేత చేగిరెడ్డి లింగారెడ్డి కుమారుడిని కిరాతకంగా హత్య చేశారు.

కంబం (ప్రకాశం జిల్లా) : కంబంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది.  కంబం అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్ద వైఎస్సార్ సీపీ నేత చేగిరెడ్డి లింగారెడ్డి కుమారుడిని కిరాతకంగా హత్య చేశారు. దుండగులు హత్య అనంతరం ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు.  స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement