శ్రీవారి సేవలో అజిత్ | Ajith Visited tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో అజిత్

Nov 7 2015 10:56 AM | Updated on Sep 3 2017 12:11 PM

శ్రీవారి సేవలో అజిత్

శ్రీవారి సేవలో అజిత్

ప్రముఖ తమిళ నటుడు అజిత్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ప్రముఖ తమిళ నటుడు అజిత్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సమయంలో ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు.


 

Advertisement
 
Advertisement
Advertisement