250 గ్రాముల బంగారం స్వాధీనం | 250 grams gold caught in shamshabad airport | Sakshi
Sakshi News home page

250 గ్రాముల బంగారం స్వాధీనం

Jan 9 2016 12:30 PM | Updated on Sep 3 2017 3:23 PM

అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ప్రయాణికులను తనిఖీలు చేస్తుండగా.. కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తి వద్ద 250 గ్రాముల బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement