ఆహా.. రిహానా! | 'What's My Name' | Sakshi
Sakshi News home page

ఆహా.. రిహానా!

Feb 2 2015 2:00 AM | Updated on Sep 2 2017 8:38 PM

ఆహా.. రిహానా!

ఆహా.. రిహానా!

సెక్సీ సింగర్ రిహానా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం టాప్‌లెస్‌గా దర్శనమిచ్చిందట!

చూడబోతే ఇదేదో లెస్ డ్రెస్ సీజన్‌లా ఉంది. సుందరాంగులు బ్యూటీ‘ఫుల్’ ఎపిసోడ్‌లతో పురుష పుంగవుల మతి పోగొడుతున్నారు. సెక్సీ సింగర్ రిహానా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం టాప్‌లెస్‌గా దర్శనమిచ్చిందట! ‘వాట్స్ మై నేమ్’ వంటి హిట్ ఆల్బమ్స్‌తో మాంచి ఊపు మీదున్న ఈ ఇరవై ఆరేళ్ల సుందరి... ఐ-డీ మ్యాగజైన్‌పై తానిచ్చిన పోజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అందరితో షేర్ చేసుకుంది.

ఓవర్‌సైజ్ డెనిమ్ ప్యాంట్ ధరించి... చేతులతో టాప్‌ను కవర్‌చేసుకున్న ఈ ఫొటో వెబ్‌లో వైరస్‌లా పాకేసింది. నైన్టీస్ హెయిర్ స్టైల్... డార్క్ కలర్ లిప్‌స్టిక్... స్మోకీ ఐ... ఇలా దేనికదే ప్రత్యేకంగా కనిపించేలా మేకప్ చేసుకుని ఉష్ణోగ్రతలు పెంచేస్తోందీ పిక్చర్..!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement