అబ్బో... అదుర్స్! | TouchImageView ... Adhurs! | Sakshi
Sakshi News home page

అబ్బో... అదుర్స్!

Jan 23 2015 10:40 PM | Updated on Oct 2 2018 3:27 PM

అబ్బో... అదుర్స్! - Sakshi

అబ్బో... అదుర్స్!

ఫిల్మీ దునియాలో అందాల భామలు కుర్రకారుకు యమ కిక్కెస్తున్నారు.

ఫిల్మీ దునియాలో అందాల భామలు కుర్రకారుకు యమ కిక్కెస్తున్నారు. లిప్‌లాక్‌లు... నగ్న ‘చిత్రాల’తో ఒకరికి ఒకరు పోటీపడి మరీ బిగ్ స్క్రీన్‌పై రొమాన్‌‌స పంట పండిస్తున్నారు. విషయానికి వస్తే... హాలీవుడ్ నట వారసురాలు డకోటా జాక్సన్ ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’లో అందాల విందు చేసింది.

తాజాగా రిలీజ్ అయిన సినిమాలోని మ్యూజిక్ వీడియో ‘ఎర్న్‌డ్ ఇట్’లో ఈ సెక్సీ తార దాదాపు న్యూడ్‌గా నటించేసింది. మాంచి రొమాంటిక్ సీన్లతో ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమా... లేటెస్ట్ వీడియోతో మరింత క్రేజీ అయిపోయింది. ఈ మూవీకి దర్శకుడు శామ్ టేలర్. డాన్ జాన్సన్, మెలానీ గ్రిఫిత్‌ల ముద్దుల కుమార్తె డకోటా!

Advertisement
 
Advertisement
Advertisement