సత్కారం | Honor | Sakshi
Sakshi News home page

సత్కారం

Jul 3 2015 12:09 AM | Updated on Sep 3 2017 4:45 AM

సత్కారం

సత్కారం

బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అధ్యాపకులుగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నవారిని గురువారం ఘనంగా కళాశాలలో సన్మానించారు.

బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అధ్యాపకులుగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నవారిని గురువారం ఘనంగా కళాశాలలో సన్మానించారు. లెక్చరర్లు ఉమా జోసెఫ్, అలైనా జ్యోతి, శర్మిలా కన్ను, కార్తికేయ ఇందులో ఉన్నారు.

అధ్యాపకుల అంకితభావం, అత్యున్నత ప్రమాణాలతో తమ కాలేజీ దేశంలో అత్యుత్తమంగా నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ క్రిస్టినా ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.                   - సోమాజిగూడ
 
 

Advertisement
 
Advertisement
Advertisement