గొంగడి ప్రదర్శన | Gongadi performance | Sakshi
Sakshi News home page

గొంగడి ప్రదర్శన

Nov 27 2014 11:04 PM | Updated on Apr 7 2019 4:30 PM

గొంగడి ప్రదర్శన - Sakshi

గొంగడి ప్రదర్శన

తెలంగాణ సంస్కృతితో మిళితమైన గొంగడి ప్రదర్శన శుక్రవారం ప్రారంభం కానుంది.

తెలంగాణ సంస్కృతితో మిళితమైన గొంగడి ప్రదర్శన శుక్రవారం ప్రారంభం కానుంది. దక్కన్ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం, ఉన్ని వేదిక, ఆహార సార్వభౌమత్వ సంఘటన, ఆంత్ర సంస్థలు సంయుక్తంగా బేగంపేట్ దారం వస్త్ర షోరూమ్‌లో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. చేయి తిరిగిన నేతపనివారు నేసిన విభిన్న గొంగడులు ఇక్కడ ప్రదర్శిస్తారు. మూడు రోజుల ఈ ఎగ్జిబిషన్‌లో శనివారం ఒగ్గు కథ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
వివరాలకు ఫోన్: 95733 99911.  సనత్‌నగర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement