ఎక్కడో... కిస్! | Dhanush kisses Akshara's ass | Sakshi
Sakshi News home page

ఎక్కడో... కిస్!

Jan 23 2015 10:31 PM | Updated on Sep 2 2017 8:08 PM

ఎక్కడో... కిస్!

ఎక్కడో... కిస్!

క్రియేటివిటీ పేరుతో రాను రాను సినిమాలు విచిత్ర పోకడలు పోతున్నట్టున్నాయి.

క్రియేటివిటీ పేరుతో రాను రాను సినిమాలు విచిత్ర పోకడలు పోతున్నట్టున్నాయి. ఇప్పటి వరకు లిప్‌లాక్‌లతో వేడి పుట్టించిన తారలు ఓ లేటెస్ట్ సీన్‌లో కాస్త ఇబ్బందికరంగా కనిపించారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమల్‌హాసన్ రెండో కూతురు అక్షర కలసి చేస్తున్న మూవీ ‘షమితాబ్’ రెండో ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది.

అమితాబ్ ఓ కీ రోల్ పోషిస్తున్న ఈ మూవీ అక్షరకు తెరంగేట్రం. ఈ ట్రైలర్‌లో... ధనుష్ చేష్టలతో విసుగెత్తిన అక్షర... అతడిని తన పిరుదులపై ముద్దు ఇవ్వమంటుంది. రెండో ఆలోచన లేకుండా అతగాడు వెంటనే అక్కడ ముద్దు పెట్టేస్తాడు. చూసిన సామాన్యులే కాదు... సినీ జనం కూడా స్టన్నయ్యారని సమాచారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement