‘విజయ’భేరి | Y. S. Vijayamma, sharmila , election campaign in Visakhapatnam | Sakshi
Sakshi News home page

‘విజయ’భేరి

May 5 2014 1:14 AM | Updated on May 29 2018 4:06 PM

‘విజయ’భేరి - Sakshi

‘విజయ’భేరి

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జనభేరి కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభ అభ్యర్థి వైఎస్.విజయమ్మ, పార్టీ నాయకురాలు...

  • నేడు విశాఖలో విజయమ్మ, షర్మిల ప్రచారం
  •  సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జనభేరి కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభ అభ్యర్థి వైఎస్.విజయమ్మ, పార్టీ నాయకురాలు షర్మిల నగరంలో సోమవారం నిర్వహించనున్నారు. భీమిలి నియోజక వర్గంలో రోడ్‌షో, సభల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్టు పార్టీ రాజకీయాల వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ ఆదివారం తెలిపారు.
     
     పర్యటన షెడ్యూల్
     ఉదయం 9 గంటలకు మధురవాడ (స్వాతి నగర్)లో రోడ్డు షో, సభ
     
      మధ్యాహ్నం ఒంటిగంటకు  ఫోర్ పాయింట్స్ షెరటాన్‌లో పాస్టర్లతో సమావేశం
     
     మధ్యాహ్నం 3 గంటలకు ఆరిలోవ రెండో వార్డు అంబేద్కర్ విగ్రహం వద్ద సభ
     
     సాయంత్రం 4 గంటలకు డాల్ఫిన్ హోటల్ జంక్షన్ వద్ద సభ
     
     సాయంత్రం 4.40కు వైఎస్సార్‌సీపీ మహిళా సెల్ సమావేశం
     

Advertisement
 
Advertisement
Advertisement