ముందంజలో కేసీఆర్, వెనుకంజలో పొన్నాల | KRC leads, ponnala lakshmaiah trailing | Sakshi
Sakshi News home page

ముందంజలో కేసీఆర్, వెనుకంజలో పొన్నాల

May 16 2014 9:25 AM | Updated on Mar 18 2019 9:02 PM

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్లో ముందుంజలో ఉన్నారు.

మెదక్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్లో ముందుంజలో ఉన్నారు. అలాగే మెదక్ లోక్సభ స్థానం నుంచి ఆయన ఆధిక్యం కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు జనగామలో వెనుకంజలో ఉన్నారు.  ఇక మాజీ మంత్రి శ్రీధర్ బాబు మంధనిలో వెనుకబడి ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, మానకొండూరులో టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement