స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
	ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్లు
	 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
	
	 మొత్తం ఖాళీలు: 1897 (ఎస్సీ-235, ఎస్టీ-439, ఓబీసీ-405, జనరల్-758, వీహెచ్ - 29, ఓహెచ్-31)
	 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
	
	వయసు: ఏప్రిల్ 1, 2014 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
	 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
	 చివరి తేది: ఏప్రిల్ 25
	 వెబ్‌సైట్:  www.sbi.co.in
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
