తెల్లతాచు హడావుడి | white snake at bommuru | Sakshi
Sakshi News home page

తెల్లతాచు హడావుడి

Oct 28 2016 10:47 PM | Updated on Sep 4 2017 6:35 PM

తుర్పు గోదావరి జిల్లాలోని బొమ్మూరు 220 కేవీ సబ్‌స్టేçÙ¯ŒSకు చెందిన యార్డులో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో తెల్లతాచు పాము కలియతిరిగింది. దీన్ని గమనించిన ఉద్యోగులు వెంటనే హత మార్చారు. యార్డు ఆవరణలో అనేక రకాల పాములు నిత్యం సంచరిస్తుటాయని, తెల్లతాచు రావడం ఇదే ప్రథమనని చెప్పారు.

బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్‌) : 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement