కాలిన గాయాలతో ఇద్దరి మృతి | TWo men died with burns | Sakshi
Sakshi News home page

కాలిన గాయాలతో ఇద్దరి మృతి

Aug 5 2016 8:22 PM | Updated on Sep 4 2017 7:59 AM

మెదక్ జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం బాలాజీ నగర్‌లో ఓ కుటుంబం పై నిన్న జరిగిన హత్య యత్నంలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు.

మెదక్ జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం బాలాజీ నగర్‌లో ఓ కుటుంబం పై నిన్న జరిగిన హత్య యత్నంలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన సుంకయ్యతో పాటు వీరన్న(5) అనే చిన్నారి మృతిచెందింది. నిన్న తెల్లవారుజామున సుంకయ్య కుటుంబం నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో సగం కాలిన గాయాలతో ఆస్పత్రికి తరలించగా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఇద్దరు మృతిచెందారు.

 

Advertisement
 
Advertisement
Advertisement