ఘోర ప్రమాదం, ఇద్దరు మృతి | Two killed in road accident in warangal | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం, ఇద్దరు మృతి

Jun 25 2017 12:06 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఘోర ప్రమాదం, ఇద్దరు మృతి - Sakshi

ఘోర ప్రమాదం, ఇద్దరు మృతి

నగరంలోని నాగమయ్య పెట్రోల్‌ బంకు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

వరంగల్‌: నగరంలోని నాగమయ్య పెట్రోల్‌ బంకు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement