మహానేతకు చిత్ర నివాళి | Tribute to YSR | Sakshi
Sakshi News home page

మహానేతకు చిత్ర నివాళి

Sep 2 2016 8:03 PM | Updated on Mar 22 2019 1:41 PM

మహానేతకు చిత్ర నివాళి - Sakshi

మహానేతకు చిత్ర నివాళి

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని భట్టిప్రోలుకు చెందిన చిత్రకారుడు పి.బాబురావు వాటర్‌ కలర్స్‌తో వైఎస్‌ చిత్రాన్ని గీశారు. ఈయన నగరం మండలం ఉల్లిపాలెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చిత్రలేఖనోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని భట్టిప్రోలుకు చెందిన చిత్రకారుడు పి.బాబురావు వాటర్‌ కలర్స్‌తో వైఎస్‌ చిత్రాన్ని గీశారు. ఈయన నగరం మండలం ఉల్లిపాలెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చిత్రలేఖనోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.  – భట్టిప్రోలు

Advertisement
 
Advertisement
Advertisement