ౖయెటింక్లయిన్‌కాలనీ : సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ శనివారం ప్రారంభించారు. ౖయెటింక్లయిన్‌కాలనీ సేవాభవనంలో జరిగిన కార్యక్రమంలో ఆర్జీ–2 సేవా అధ్యక్షురాలు శకుంతలవిజయపాల్‌రెడ్డి టైలరింగ్ శిక్షణ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం ఉపాధి కోర్సుల్లో మహిళలు ముందంజలో ఉండాలని కోరారు.
టైలరింగ్ శిక్షణ ప్రారంభం
Sep 3 2016 10:20 PM | Updated on Sep 4 2017 12:09 PM
ౖయెటింక్లయిన్‌కాలనీ : సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ శనివారం ప్రారంభించారు. ౖయెటింక్లయిన్‌కాలనీ సేవాభవనంలో జరిగిన కార్యక్రమంలో ఆర్జీ–2 సేవా అధ్యక్షురాలు శకుంతలవిజయపాల్‌రెడ్డి టైలరింగ్ శిక్షణ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం ఉపాధి కోర్సుల్లో మహిళలు ముందంజలో ఉండాలని కోరారు. సింగరేణి సంస్థ ఉచితంగా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సేవా కార్యదర్శి సుజన, డీజీఎం పర్సనల్ ఎన్‌వీ.రావు, డీవైపీఎం రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement