ఖమ్మంలో అమరవీరులకు మంత్రి తుమ్మల నివాళులు | THUMMALA tribute to the martyrs in Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో అమరవీరులకు మంత్రి తుమ్మల నివాళులు

Jun 2 2016 11:07 AM | Updated on Sep 4 2017 1:30 AM

ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉదయం నివాళులు అర్పించారు.

ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసిమ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల అంతకుముందు ఇల్లెందు క్రాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement