గనిపైకప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతి | Three workers killed in mine roof collapse | Sakshi
Sakshi News home page

గనిపైకప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతి

Apr 13 2016 3:44 PM | Updated on Sep 2 2018 4:16 PM

ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం శాంతిఖనిలోని బొగ్గు గని పైకప్పు కూలి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు.

ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం శాంతిఖనిలోని బొగ్గు గని పైకప్పు కూలి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గని 51వ లెవల్‌లో బుధవారం సాయంత్రం పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. క్షతగాత్రులను సింగరేణి ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement