తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | thirumala devotees are waiting in 17 compartements | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Mon, Oct 19 2015 7:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుండగా.. కాలిబాటలోని దర్శనానికి 6 గంటలు పడుతోంది. సర్వదర్శనానికి 17 కంపార్టుమెంట్లలో, కాలిబాట దర్శనానికి ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement