చెక్ డ్యాంలో పడి బాలుడి మృతి | The boy was lying dead in the check dam | Sakshi
Sakshi News home page

చెక్ డ్యాంలో పడి బాలుడి మృతి

Aug 15 2016 5:48 PM | Updated on Sep 4 2017 9:24 AM

ఈతకు వె ళ్లిన పదేళ్ల బాలుడు చెక్ డ్యాంలో పడి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా బెత్సవారిపేట మండలం చెట్టిచర్ల గ్రామంలో సోమవారం వెలుగుచూసింది.

ఈతకు వె ళ్లిన పదేళ్ల బాలుడు చెక్ డ్యాంలో పడి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా బెత్సవారిపేట మండలం చెట్టిచర్ల గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బి. రవికుమార్ స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి చెక్‌డ్యాం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. ఇది గుర్తించిన స్నేహితులు మృతదేహాన్ని బయటకు తీయడానికి యత్నిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement