శ్రీవారి సేవలో ప్రముఖులు | Telangana State Election Commissioner Nagi Reddy visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రముఖులు

Jul 1 2016 11:09 AM | Updated on Sep 4 2017 3:54 AM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి, మాజీ కేంద్రమంత్రి డి. నెపోలియన్ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement