రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి | Teenager dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి

Jul 10 2016 1:55 PM | Updated on Apr 7 2019 4:36 PM

వేగంగా వెళ్తున్న కారు సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు.

కురవి (వరంగల్): వేగంగా వెళ్తున్న కారు సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలం బంచరాయితండలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సురేష్(18) సైకిల్‌పై వెళ్తుండగా.. మహబూబాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement