నేడు స్విమ్మింగ్‌ పోటీలు | swimming comptationg today | Sakshi
Sakshi News home page

నేడు స్విమ్మింగ్‌ పోటీలు

Jul 30 2016 11:45 PM | Updated on May 3 2018 3:20 PM

మురళీనగర్‌ వైశాఖి స్పోర్ట్సు పార్కులోని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద బాల బాలికలకు నాలుగ విభాగాల్లో స్విమ్మింగు పోటీలు నిర్వహిస్తామని వైశాఖి స్పోర్ట్సు పార్కు ప్రతినిధులు వరప్రసాద్, నారాయణరావు తెలిపారు. ఉదయం 8గంటలకు ఈతపోటీలు జరుగుతాయి

మురళీనగర్‌: మురళీనగర్‌ వైశాఖి స్పోర్ట్సు పార్కులోని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద బాల బాలికలకు నాలుగ విభాగాల్లో స్విమ్మింగు పోటీలు నిర్వహిస్తామని వైశాఖి స్పోర్ట్సు పార్కు ప్రతినిధులు వరప్రసాద్, నారాయణరావు తెలిపారు. ఉదయం 8గంటలకు ఈతపోటీలు జరుగుతాయి. అదేరోజు సాయంత్రం ఫ్లడ్‌ లైట్ల వెలుగులో బాల్‌ బ్యాండ్మింటన్‌ పోటీలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement