సూసైడ్ నోటు కలకలం | sucide note tention at visakhapatnam | Sakshi
Sakshi News home page

సూసైడ్ నోటు కలకలం

Aug 21 2015 11:11 PM | Updated on May 3 2018 3:17 PM

గాజువాక జీవీఎంసీలో సూసైడ్ నోటు కలకలం సృష్టించింది.

విశాఖపట్నం:  గాజువాక జీవీఎంసీలో సూసైడ్ నోటు కలకలం సృష్టించింది. అసిస్టెంట్ జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మీకి సూసైడ్ నోటు ఇచ్చి ఆర్ఐ పడాలు వెళ్లిపోయింది. డిప్యూటీ కమిషనర్ వేధింపులు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆర్ఐ అందులో పేర్కొన్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement