అక్టోబర్ ౩ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు | Srivari Brahmotsavas from october 3 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ ౩ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Jul 27 2016 4:43 PM | Updated on Sep 4 2017 6:35 AM

అక్టోబర్ ౩ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

అక్టోబర్ ౩ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 3నుంచి 11వరకు నిర్వహించాలని టీడీడీ నిర్ణయించింది.

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబరు 3వ తేదీ నుంచి 11వరకు నిర్వహించాలని టీడీడీ నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్‌లో జేఈవో శ్రీనివాసరాజు అధ్యక్షతన సమావేశమైన అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement