మోదీతో శ్రీమఠం పీఠాధిపతి | srimatham peethadhipati with modi | Sakshi
Sakshi News home page

మోదీతో శ్రీమఠం పీఠాధిపతి

Jul 28 2016 11:58 PM | Updated on Aug 21 2018 9:33 PM

మోదీతో శ్రీమఠం పీఠాధిపతి - Sakshi

మోదీతో శ్రీమఠం పీఠాధిపతి

ప్రముఖ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో గురువారం భేటి అయ్యారు.

ప్రముఖ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో గురువారం భేటి అయ్యారు. ఢీల్లిలో ప్రధానిని కలుసుకుని శ్రీ మఠం కార్యచరణపై సమీక్షించినట్లు మఠం మేనేజర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీ మఠం ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక, ఆధ్యాత్మిక, దార్మిక కార్యక్రమాలు ప్రధానికి పీఠాధిపతి వివరించామన్నారు. శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని  పీఠాధిపతి కోరగా ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.
– మంత్రాలయం  
 

Advertisement
 
Advertisement
Advertisement