శ్వేతార్కుడు.. పుష్ప శోభితుడు | special prayers in shwetaraka temple | Sakshi
Sakshi News home page

శ్వేతార్కుడు.. పుష్ప శోభితుడు

Aug 20 2016 11:45 PM | Updated on Sep 4 2017 10:06 AM

శ్వేతార్కుడు.. పుష్ప శోభితుడు

శ్వేతార్కుడు.. పుష్ప శోభితుడు

పట్టణంలో కొలువుదీరిన స్వయంభూ శ్వేతార్క మూలగణపతి స్వామి వారిని శనివారం అర్చకులు పూలు, గరికలతో ప్రత్యేకంగా అలంకరించారు.

పట్టణంలో కొలువుదీరిన స్వయంభూ శ్వేతార్క మూలగణపతి స్వామి వారిని శనివారం అర్చకులు పూలు, గరికలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంత మల్లయ్యశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సంకష్టహర చవితిని పురస్కరించుకొని నేడు(ఆదివారం) శ్వేతార్కుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.          – కాజీపేట 

Advertisement
 
Advertisement
Advertisement