పుష్కరాలకు ప్రత్యేక బస్సులు | special buses for puskaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

Aug 12 2016 6:39 PM | Updated on Sep 4 2017 9:00 AM

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కృష్ణ పుష్కరాలకు కరీంనగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

 

  • రీజినల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ 
మంకమ్మతోట : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కృష్ణ పుష్కరాలకు కరీంనగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 
బీచుపల్లికి రోజూ ఐదు బస్సులు – ఉదయం 8:30 నుంచి 10:30 వరకు అరగంటకో బస్సు 
నాగార్జునసాగర్‌కు రెండు బస్సులు – ఉదయం 8 గంటలు, 10 గంటలకు 
విజయవాడకు రెండు బస్సులు – ఉదయం 7 గంటలు, 11 గంటలకు 
వడపల్లికి రెండు బస్సులు – ఉదయం 8:30, 10: 30 గంటలకు 
ఈ సర్వీస్‌లకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. 36 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వెళ్తే ప్రత్యేక బస్సు వేయనున్నట్లు తెలిపారు. వివరాల కోసం 9959225931 నెంబరులో సంప్రదించాలని కోరారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement