వెంకన్న సేవలో షూటర్ గగన్ నారంగ్ | shooter gagan narang visits tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో షూటర్ గగన్ నారంగ్

Jul 11 2016 11:45 AM | Updated on Sep 4 2017 4:37 AM

శ్రీ వేంకటేశ్వరస్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు సందర్శించుకున్నారు.

తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు సందర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వీరవాణి, పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథరెడ్డి, షూటర్ గగన్ నారంగ్, అసెంబ్లీ కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్, విజయాబ్యాంకు ఈడీ రామారావు లు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement