అండర్‌–19 క్రికెట్‌కు జిల్లా విద్యార్థిని | sailakshmi selected to under-19 | Sakshi
Sakshi News home page

అండర్‌–19 క్రికెట్‌కు జిల్లా విద్యార్థిని

Jul 17 2016 10:14 PM | Updated on Sep 4 2017 5:07 AM

అండర్‌–19  క్రికెట్‌కు జిల్లా విద్యార్థిని

అండర్‌–19 క్రికెట్‌కు జిల్లా విద్యార్థిని

ఇటీవల అనంతపురంలో జరిగిన బాలికల అండర్‌–19 క్రికెట్‌ పోటీల్లో పెదపవని భళేరావు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన సజ్జ సాయిలక్ష్మి విశేష ప్రతిభ కనపరిచి సౌత్‌జోన్‌ జట్టుకు ఎంపికైనట్లు హెచ్‌ఎం యు. మాధవరావు తెలిపారు.

లింగసముద్రం: ఇటీవల అనంతపురంలో జరిగిన బాలికల అండర్‌–19 క్రికెట్‌ పోటీల్లో పెదపవని భళేరావు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన సజ్జ సాయిలక్ష్మి విశేష ప్రతిభ కనపరిచి సౌత్‌జోన్‌ జట్టుకు ఎంపికైనట్లు హెచ్‌ఎం యు. మాధవరావు తెలిపారు. ఈ నెల 27 నుంచి విజయనగరంలో జరిగే అండర్‌–19 రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నట్లు చెప్పారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement