భీమవరంలో రౌడీషీటర్ దారుణ హత్య | roudy sheeter murdered in beemavaram | Sakshi
Sakshi News home page

భీమవరంలో రౌడీషీటర్ దారుణ హత్య

Oct 28 2016 8:05 AM | Updated on Jul 30 2018 8:29 PM

భీమవరంలో రౌడీషీటర్ దారుణ హత్య - Sakshi

భీమవరంలో రౌడీషీటర్ దారుణ హత్య

భీమవరం రెస్ట్ హౌస్ రోడ్‌లో సుంకర బద్దయ్యగారి వీధిలో బైసాని రామకృష్ణ అనే రౌడీషీటర్ గురువారం అర్ధరాత్రి సమయంలో దారుణ హత్యకు గురయ్యారు.

భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): భీమవరం రెస్ట్ హౌస్ రోడ్‌లో సుంకర బద్దయ్యగారి వీధిలో బైసాని రామకృష్ణ అనే రౌడీషీటర్ గురువారం అర్ధరాత్రి సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు మాంసం కొట్టే కత్తితో రామకృష్ణను నరికి చంపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement