రేపు తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య రాక | rosayya comming kakinada | Sakshi
Sakshi News home page

రేపు తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య రాక

Apr 29 2017 11:46 PM | Updated on Sep 5 2017 9:59 AM

తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య సోమవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఆదివారం రాత్రి సికింద్రాబాద్‌ నుంచి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి సోమవారం ఉదయం 7.30 గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక సరోవర్‌ పోర్టికోలో బస చేస్తారు.

కాకినాడ సిటీ : 

అనంతరం 11 గంటలకు కాకినాడ ఏడీబీ రోడ్డులోని ఉండూరు సెంటర్‌లో జువెల్‌ సిటీ ఫేజ్‌–2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి రాత్రి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి హైదరాబాద్‌ వెళతారు.
 
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement