హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం | road accident in hayathnagar | Sakshi
Sakshi News home page

హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం

Nov 10 2015 7:28 AM | Updated on Aug 30 2018 4:49 PM

హయత్ నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ వద్ద శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది.

హైదరాబాద్: హయత్ నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ వద్ద శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు అవగా, మరో ముగ్గురు ప్రయాణీకులు స్వల్ప గాయాలపాలయ్యారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement