ఘనంగా బోనాల పండుగ | Richely celebrate bonala festival | Sakshi
Sakshi News home page

ఘనంగా బోనాల పండుగ

Aug 14 2016 11:26 PM | Updated on Oct 1 2018 6:33 PM

ఘనంగా బోనాల పండుగ - Sakshi

ఘనంగా బోనాల పండుగ

ఆత్మకూర్‌(ఎస్‌) : మండల వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగను నిర్వహించారు.

ఆత్మకూర్‌(ఎస్‌) : మండల వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగను నిర్వహించారు.  నసీంపేట, తుమ్మలపెన్‌నహడ్, కోటపహడ్, శెట్టిగూడెం,పాతర్లపహడ్, ఇస్తాళ్లాపురం, నెమ్మికల్లు, పాతసూర్యాపేట, ఏనుబాములలో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు.  
 

 

Advertisement
 
Advertisement
Advertisement