ఎర్రచందనం దుంగల పట్టివేత | redwood logs seged in mahabubnagar | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగల పట్టివేత

Apr 27 2016 3:14 PM | Updated on Sep 3 2017 10:53 PM

తెలంగాణలో ఎర్రచందనం దుంగల డంప్ వెలుగు చూసింది.

తెలంగాణలో ఎర్రచందనం దుంగల డంప్ వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో ఓ ఇంట్లో ఎర్రచందనం దుంగలు నిల్వ ఉంచిన సమాచారంతో బుధవారం పోలీసులు వాటిని గుర్తించారు. సుమారు 20 నుంచి 30 దుంగల వరకు ఉన్నట్టు సమాచారం. అటవీ అధికారులు వచ్చి ధ్రువీకరించాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement