విగ్రహాలు తొలగించాలని ఆందోళన | protest for the removal of statues | Sakshi
Sakshi News home page

విగ్రహాలు తొలగించాలని ఆందోళన

Aug 16 2016 5:42 PM | Updated on Apr 3 2019 7:53 PM

రంగారెడ్డి జిల్లా కందుకూరు పట్టణం శ్రీశైలం రహదారిపై ఉన్న విగ్రహాలను తొలగించాలని మంగళవారం ఆందోళన నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు పట్టణ చౌరస్తాలో శ్రీశైలం రహదారిపై ఉన్న విగ్రహాలను తొలగించి ప్రమాదాలను నివారించాలని వ్యాపార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఆందోళన నిర్వహించారు. కందుకూరు మండల సర్వసభ్య సమావేశం జరుగున్నందున సమావేశ మందిరం వరకూ ర్యాలీగా వెళ్లి విగ్రహాలు తొలగించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తిచేశారు. విగ్రహాలను సాధ్యమైనంత త్వలో తొలగిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement