రేపు ఉత్తర తెలంగాణలో పవర్ కట్ | power cut in north telangana | Sakshi
Sakshi News home page

రేపు ఉత్తర తెలంగాణలో పవర్ కట్

Dec 4 2016 7:31 PM | Updated on Sep 4 2017 9:54 PM

రేపు ఉత్తర తెలంగాణలో పవర్ కట్

రేపు ఉత్తర తెలంగాణలో పవర్ కట్

ఉత్తర తెలంగాణలో రేపు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

ఆదిలాబాద్: ఉత్తర తెలంగాణలో రేపు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ లైన్లు కలపడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పలు చోట్ల  కరెంట్ కోతలు విధించనున్నారు. అదిలాబాద్ జిల్లాతో పాటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనురు, సిర్పుర్ మండలాలకు సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.

రేపు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కరెంట్ కోతలు విధించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement