యాదాద్రిలో ప్రైవేటు లాడ్జీలపై దాడులు | Police raids on private lodge in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో ప్రైవేటు లాడ్జీలపై దాడులు

Apr 28 2016 3:00 PM | Updated on Aug 29 2018 4:18 PM

ప్రైవేటు లాడ్జీలపై పోలీసులు దాడిచేసి 20 జంటలను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం యాదగిరిగుట్టలో జరిగింది.

యాదగిరిగుట్ట (నల్లగొండ) :  ప్రైవేటు లాడ్జీలపై పోలీసులు దాడిచేసి 20 జంటలను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం యాదగిరిగుట్టలో జరిగింది. యాదాద్రిలో సుమారు 50కిపైగా ప్రైవేటు లాడ్జీలు ఉన్నాయి. వాటిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇవాళ పోలీసులు ఒకేసారి దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న 20 జంటలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ చేసి వదిలేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement