పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్ | police attack on gamblers centers at nalgonda district | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్

May 23 2016 11:23 AM | Updated on Aug 21 2018 6:12 PM

నల్లగొండ జిల్లా రాజాపేట మండలం నమిల గ్రామంలో ఓ పేకాట స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు.

రాజాపేట: నల్లగొండ జిల్లా రాజాపేట మండలం నమిల గ్రామంలో ఓ పేకాట స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడ ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వీరయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement