నిమ్మనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి | One killed in a road accident at nimmanapalli .. | Sakshi
Sakshi News home page

నిమ్మనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

Nov 23 2015 5:55 PM | Updated on Apr 3 2019 7:53 PM

నిమ్మనపల్లి మండలం కొల్లసానివారిపల్లె వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

నిమ్మనపల్లి మండలం కొల్లసానివారిపల్లె వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కొల్లసానివారి పల్లె గ్రామానికి చెందిన నర్సింహులు(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement