తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ నాలుగో స్మారకోపన్యాసం ఈనెల 6న కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనంలోని సెనేట్‌హాల్‌లో నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
6న జయశంకర్ స్మారకోపన్యాసం
Aug 4 2016 12:58 AM | Updated on Sep 4 2017 7:40 AM
	కేయూ క్యాంపస్ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ నాలుగో స్మారకోపన్యాసం ఈనెల 6న  కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనంలోని సెనేట్‌హాల్‌లో నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీకేఎం కళాశాల మాజీ ప్రిన్సిపా ల్ వి.వరవరరావు తెలంగాణ భాష సంస్కృతి, సాహిత్యం అంశంపై ప్రసంగిస్తారన్నారు. కేయూ వీసీ, ప్రొఫెసర్ ఆర్.సాయన్న ఉపన్యాసానికి అధ్యక్షత వహిస్తారని ఆయన పేర్కొన్నారు. 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
