అగ్నిప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనం | old women dies in fire accident | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనం

Feb 22 2017 10:07 AM | Updated on Sep 5 2018 9:47 PM

విజయనగరం జిల్లాలో ఇల్లు తగలబడి అప్పాయమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది.

బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కూరాడలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.  ఈ ప్రమాదంలో ఓ ఇల్లు తగలబడి అప్పాయమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. ఆరు పశువుల పాకలు దగ్ధం కాగా రెండు పశువులు మృతి చెందాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement