ముంబైలో భారీ అగ్నిప్రమాదం | Major fire in Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Sep 25 2026 3:47 PM | Updated on Sep 25 2026 4:32 PM

 Major fire in Mumbai

సాక్షి, ముంబై:  మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబై భూలేశ్వర్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్భంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. కాగా దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో భవనంపై ఓ వ్యక్తి చిక్కుకున్నారు. దీంతో సహాయక సిబ్బంది అతనిని కాపాడడానికి తీవ్రంగా యత్నిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement