ప్రశాంతంగా నర్సింగ్ పరీక్షలు
ప్రభుత్వ, ప్రై వేటు నర్సింగ్ పాఠశాలల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఆడిటోరియంలో ఈ నెల 14న ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 24 వరకు నిర్వహిస్తారు.
Sep 15 2016 7:52 PM | Updated on Sep 26 2018 3:25 PM