దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పల్లె | minister palle visits indrakiladri | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పల్లె

Aug 24 2016 9:28 PM | Updated on Aug 29 2018 7:39 PM

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పల్లె - Sakshi

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పల్లె

రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన పల్లె రఘునాథరెడ్డికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : 
రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన పల్లె రఘునాథరెడ్డికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement