నిప్పంటించుకుని... మహిళ పరుగులు | Married woman attempted suicide | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకుని... మహిళ పరుగులు

Jun 23 2016 1:10 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది.

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ..మంటలకు తాళలేక పరుగులు తీసింది. శంషాబాద్ మండలం కాపుగడ్డలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో కాపుగడ్డ బస్తీకి చెందిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు వ్యాపించటంతో తాళలేక బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. గమనించిన చుట్టుక్కల వారు మంటలను ఆర్పి వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement