ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు | Man injured in bear attack | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

May 27 2016 10:17 AM | Updated on Oct 17 2018 6:06 PM

ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం గండితండా సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం తునికాకు సేకరణ కోసం వెళ్లిన దేవీనాయక్‌పై ఎలుగుబండి దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన అతడ్ని 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement