రైలుకింద పడి వ్యక్తి మృతి | man dies in train accident | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి వ్యక్తి మృతి

Oct 8 2016 11:43 PM | Updated on Sep 4 2017 4:40 PM

పట్టణంలోని సోమందేపల్లి మండలం మండ్లి గ్రామానికి చెందిన అశ్వర్థప్ప(48) శనివారం గుడ్డం సమీపంలో రైలు కిందపడి మతి చెందాడు.

హిందూపురం అర్బన్‌ : పట్టణంలోని సోమందేపల్లి మండలం మండ్లి గ్రామానికి చెందిన అశ్వర్థప్ప(48) శనివారం గుడ్డం సమీపంలో రైలు కిందపడి మతి చెందాడు. రైల్వే ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపిన మేరకు .. మతుడి భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. ఇతని కుమారులు కూడా బెంగళూరు ఉంటున్నారు. దీంతో ఒంటరిగా ఉండలేక జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement